తెలుగు రాష్ర్టాలకు రెండు అమృత్ భారత్ రైళ్లు
తెలుగు రాష్ర్టాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లను కేంద్ర రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రెండు రైళ్లు చర్లపల్లి-గోరఖ్పూర్, ధన్బాద్-కోయంబత్తూర్ మధ్య ప్రయాణించనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లను కేంద్ర రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రెండు రైళ్లు చర్లపల్లి-గోరఖ్పూర్, ధన్బాద్-కోయంబత్తూర్ మధ్య ప్రయాణించనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ రైళ్ల వల్ల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఏపీ మధ్య రైలు అనుసంధానం బలోపేతం అవుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అతి త్వరలో వీటి టైమ్ షెడ్యూల్ను ప్రకటించే అవకాశమున్నదని అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

