Turmeric | పసుపు పైపైకి.. క్వింటాల్‌కు రూ.14వేలకుపైనే..
ఈ సారి పసుపు ధరలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది దిగుబడులు కాస్త తగ్గినా.. రేట్లు మాత్రం రోజురోజుకూ పైపైకి చేరుతున్నాయి. మెట్పల్లి వ్యవసా య మార్కెట్లో పసుపు క్రయవిక్రయా లు జోరుగా సాగుతుండగా.. సోమవారం క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.14,005 పలికింది.
మెట్పల్లి, ఫిబ్రవరి 26: ఈ సారి పసుపు ధరలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది దిగుబడులు కాస్త తగ్గినా.. రేట్లు మాత్రం రోజురోజుకూ పైపైకి చేరుతున్నాయి. మెట్పల్లి వ్యవసా య మార్కెట్లో పసుపు క్రయవిక్రయా లు జోరుగా సాగుతుండగా.. సోమవారం క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.14,005 పలికింది. పసుపు కాడి (కొమ్ము)కు ఈ ధర పలుకడం ఈ సంవత్సరం ఇదే తొలిసారి. కనిష్ఠంగా రూ.5 వేలు పలికింది. పసుపు గోళ (మండ) క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.11,511, కనిష్ఠంగా రూ.5,001, పసుపు చూర క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.10,044, కనిష్ఠంగా రూ.6,060 పలికింది. ఇప్పటి వరకు మార్కెట్లో 3,446 క్వింటాళ్ల పసుపు క్రయవిక్రయాలు జరిగినట్టు మార్కెట్ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

