Home
Telangana
Tummala Nageswara Rao Lays The Foundation Stone For The Construction Of The Horticulture Research Complex At The Horticulture University
ఉద్యాన వర్సిటీలో హర్టికల్చర్ రీసెర్చ్ కాంప్లెక్స్
ఉద్యానవన రైతులకు కావాల్సిన పూర్తిస్థాయి విజ్ఞానాన్ని అందించేందుకు శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లో ఉద్యాన రీసెర్చ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు.
- నేడు నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఉద్యానవన రైతులకు కావాల్సిన పూర్తిస్థాయి విజ్ఞానాన్ని అందించేందుకు శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లో ఉద్యాన రీసెర్చ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ఉద్యాన రీసెర్చ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నట్టు చెప్పారు.
ఈ రీసెర్చ్ కాంప్లెక్స్లో కూరగాయలు, పూలు, సుగంధ, ఔషధ పంటల సాగులో విత్తనోత్పత్తి, నూతన రకాలు, పంటల అభివృద్ధి, చీడపీడల నివారణ వంటి అంశాలపై పరిశోధనలు చేసి, రాష్ట్ర రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు వీసీ దండ రాజిరెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

