ఈటల జమునకు నోటీసులు.. 18న సర్వేకు హాజరు కావాలని ఆదేశం..
Etala Jamuna | ఈటల రాజేందర్ భూముల వ్యవహారంలో మరోసారి అధికారులు చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లా హకీంపేటలో సర్వే చేయనున్నట్టు నోటీసులు ఇచ్చారు. హకీంపేటలోని సర్వే నం-97లో సర్వే

మెదక్ : ఈటల రాజేందర్ భూముల వ్యవహారంలో మరోసారి అధికారులు చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లా హకీంపేటలో సర్వే చేయనున్నట్టు నోటీసులు ఇచ్చారు. హకీంపేటలోని సర్వే నం-97లో సర్వే చేయనున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 18న సర్వేకు హాజరు కావాలని తూప్రాన్ ఆర్డీవో నోటీసులు జారీ చేశారు. ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్ రెడ్డి పేరుతో జమునా హ్యాచరీస్ వద్ద అధికారులు నోటీసులు అంటించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

