హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు కోసం చేస్తున్న కార్యక్రమాల్లో తమ వంతు పాత్రగా టీఎస్ఐఐసీ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ. కోటి 19 లక్షలను ప్రభుత్వానికి అందించింది. టీఎస్ఐఐసీ కార్పొరేషన్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ కమిషనర్ రాహుల్ బొజ్జా కు అందించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
.@TSIICLtd contributed Rs. 1.19 Cr towards activities for mitigation of #COVID19 in Telangana. A cheque for the amount was handed over by @tsiic_vcmd EV Narasimha Reddy to Rahul Bojja, Commissioner, State Disaster Management Authority, in the presence of Minister @KTRTRS pic.twitter.com/xWYWMHdb0C
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 14, 2021