TS Inter | ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేసిన బోర్డు
TS Inter | ఇంటర్మీడియ్‌లో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి ఇంటర్ ప్రవేశాలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. జూన్ ఒకటో తేదీ నుంచి తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపింది.
TS Inter | ఇంటర్మీడియ్‌లో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి ఇంటర్ ప్రవేశాలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. జూన్ ఒకటో తేదీ నుంచి తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపింది. జూన్ 30 వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పింది. ఒక్కో సెక్షన్లో 88 మంది విద్యార్థులకు మించరాదని, ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించొద్దని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు చేపడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

