ఖమ్మం కార్పొరేషన్లో జోరుమీదున్న కారు.. 15 డివిజన్లలో గెలుపు
జోరుమీదున్న కారు| మినీ పురపోరు ఎన్నికల ఫలితాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు 15 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.

ఖమ్మం: మినీ పురపోరు ఎన్నికల ఫలితాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు 15 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కార్పొరేషన్‌లోని 1, 10, 13, 14, 20, 25, 26, 32, 37, 38, 44, 50, 56 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కార్పొరేషన్‌లోని 1వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి హుస్సేన్, 13వ డివిజన్లో కొత్తపల్లి నీరజ, 14వ డివిజన్లో కూరాకుల వలరాజు, 25వ డివిజన్లో గొల్ల చంద్రకళ, 26వ డివిజన్లో నీరజ, 32వ డివిజన్లో సరస్వతి, 37వ డివిజన్లో ఫాతిమా, 38వ డివిజన్లో ఆలియా, 50వ డివిజన్లో శరత్‌కుమార్, 56వ డివిజన్లో రోహిణి గెలుపొందారు.
కాగా, కార్పొరేషన్లో కాగ్రెస్‌పార్టీ, బీజేపీ ఒక్కో స్థానం చొప్పున గెలవగా, ఇతరలు మరో రెండు చోట్ల విజయం సాధించారు. కార్పొరేషన్‌లోని మొత్తం 60 డివిజన్లకు గాను 59 డివిజన్లకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. పట్టణంలోని ఎస్సార్ బీజీఎన్నార్ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. 10 కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపు. ఒక్కో లెక్కింపు హాల్లో 6 డివిజన్ల ఓట్ల లెక్కింపు. మొత్తం 251 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొత్తూరు మున్సిపాలిటిపై ఎగిరిన గులాబీజెండా
సిద్దిపేటలో కారు దూకుడు.. వరుసగా 12 వార్డుల్లో గులాబీ ప్రభంజనం
నల్లగొండ 26వ వార్డు టీఆర్ఎస్ కైవసం
నకిరేకల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
జడ్చర్ల మున్సిపాలిటీపై ఎగిరిన టీఆర్ఎస్ జెండా
బోధన్, గజ్వేల్ మున్సిపాలిటీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం
‘అచ్చంపేట’లో దూసుకుపోతున్న కారు.. 11 వార్డుల్లో విజయం
లింగోజిగూడ డివిజన్లో బీజేపీకి షాక్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Babu | గేమింగ్ రంగంలోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ‘టేక్‌డౌన్: జెనెసిస్’తో కొత్త ప్రయాణం!
Helicopters Collide: నేపాల్‌లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. వీడియో
Sai Pallavi | మాటల విషయంలో తప్పు తెలుసుకున్న సాయిపల్లవి.. ఇకపై ఆచితూచి మాట్లాడతానంటూ కీలక వ్యాఖ్యలు!
Qeshm Island: ఇరాన్‌లోని ఖాసిం దీవిపై అమెరికా అటాక్
డాలస్‌లో ఘనంగా కొసరాజు సాహిత్య సంపుటాల ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

