కొత్తూరు మున్సిపాలిటీపై ఎగిరిన గులాబీజెండా

రంగారెడ్డి : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడి అవుతున్నాయి. ఇప్పటికే నకిరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ తాజాగా రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డులకుగాను 7 వార్డులను కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగురవేసింది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. వార్డుల వారీగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి.
1వ వార్డు – పి. మాధవి(కాంగ్రెస్)
2వ వార్డు – సి. చంద్రకళ(టీఆర్ఎస్)
3వ వార్డు – కె.శ్రీనివాస్(టీఆర్ఎస్)
4వ వార్డు – ఎస్. నాయక్(కాంగ్రెస్)
5వ వార్డు – జె.అనిత(కాంగ్రెస్)
6వ వార్డు – వి.హేమ(కాంగ్రెస్)
7వ వార్డు – కమ్మరి జయమ్మ(టీఆర్ఎస్)
8 వార్డు – బి.లావణ్య(టీఆర్ఎస్)
9వ వార్డు – ఎం. నర్సింహా గౌడ్(కాంగ్రెస్)
10వ వార్డు – కరుణ(టీఆర్ఎస్)
11వ వార్డు – డి.ప్రసన్న లత (టీఆర్ఎస్)
12వ వార్డు – డి.రవీందర్(టీఆర్ఎస్)
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

