Munugode by poll results | ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి 1535 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్
Munugode by poll results | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదు రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్కు 32,405, బీజేపీకి 30,975, కాంగ్రెస్కు 10,055 ఓట్లు
Munugode by poll results | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదు రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్కు 32,505 బీజేపీకి 30,974, కాంగ్రెస్కు 10,063 ఓట్లు పోలయ్యాయి. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 1535 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఐదో రౌండ్లో నారాయణపురం మండల పరిధిలోని ఓట్లను లెక్కించారు. ఇప్పటివరకు 78751 ఓట్ల ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఇంకా లక్షన్నర ఓట్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
చౌటుప్పల్ మండల పరిధిలోని నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 26443 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 25729, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 7380, బీఎస్పీ అభ్యర్థి ఆందోజు శంకర్కు 907 ఓట్లు పోలయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

