హైదరాబాద్ : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నర్సులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరి జీవితాన్ని కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న నర్సులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వైద్య మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా ఉన్నందుకు నర్సులందరికీ ఎంతో రుణపడి ఉన్నాము అని కవిత స్పష్టం చేశారు.
On the occasion of #InternationalNursesDay, we thank our nurses who have been working tirelessly to guard every single life. We as a country are deeply indebted to all the nurses for being the backbone of our medical infrastructure.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 12, 2021