Home
Telangana
Transport Department Commissioner Ilambarithi Announced That All Technical Issues Encountered On The Vahan Portal Would Be Resolved Within 15 Days
వాహన్ పోర్టల్ సమస్యలు 15 రోజుల్లోగా పరిష్కరిస్తాం
వాహన్ పోర్టల్లో తలెత్తిన అన్ని సాంకేతిక సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి వెల్లడించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): వాహన్ పోర్టల్లో తలెత్తిన అన్ని సాంకేతిక సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి వెల్లడించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..
‘వాహన్’ పోర్టల్లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి తమ సిబ్బంది రేయింబవళ్లు కష్టపడుతున్నారని, ఢిల్లీకి చెందిన ఎన్ఐసీ బృందాలతో కలిసి ఒక్కో సమస్యను అధిగమిస్తున్నామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

