యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించిన సీఎండీ
హైదరాబాద్ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కీలక ఘట్టం విజయవంతంగా ముగిసింది. 450 టన్నుల జనరేటర్ రోటర్ అధికారులు బిగించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌ను ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్ మొత్తం కలియదిరిగిన ఆయన.. అధికారులు, బీహెచ్ఈఎల్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. అనంతరం సంస్థ ప్రతినిధులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు.

నిర్మాణ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. బీహెచ్ఈఎల్ సంస్థ అంగీకారం తెలిపిన విధంగా జూన్, 2023 వరకు మొదటి రెండు యూనిట్లను కమర్షియల్ ఆపరేషన్, యూనిట్‌ను సింక్రనైజ్ చేయాలని ఆదేశించారు. రెండో యూనిట్‌కు సంబంధించి భారీ బరువున్న 450 టన్నుల జనరేటర్ రోటర్‌ను 17 మీటర్ల ఎత్తులో ఉన్న ఫ్లోర్లో క్రైన్ సహాయంతో బిగించిన సమయంలో అక్కడే ఉండి పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

