Home
Telangana
Trade Union Leaders Have Demanded That The Staff Working On Deputation In The Rtc Be Continued
డిప్యుటేషన్ రద్దు ఉత్తర్వులు నిలిపివేత.. ఆర్టీసీ కార్మిక నేతల వినతితో నిర్ణయం
ఆర్టీసీలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని అలాగే కొనసాగించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వారి డిప్యుటేషన్లను రద్దుచేసి, సొంత యూనిట్లకు బదిలీ చేయాలంటూ ఇటీవల జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని అలాగే కొనసాగించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వారి డిప్యుటేషన్లను రద్దుచేసి, సొంత యూనిట్లకు బదిలీ చేయాలంటూ ఇటీవల జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు సంస్థ ఎండీ వై నాగిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
విద్యా సంవత్సరం మధ్యలో సిబ్బంది బదిలీల వల్ల పిల్లలకు ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేయడంతో ఉత్తర్వుల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఎండీ ఆదేశాలు జారీ చేశారని నేతలు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

