నేటి నుంచి ‘పర్యాటక వారోత్సవాలు’
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు, చారిత్రక వారసత్వ సంపదను ప్రపంచానికి చాటిచెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను నిర్వహించనున్నట్టు పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
- మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, మే 17(నమస్తే తెలంగాణ) : తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు, చారిత్రక వారసత్వ సంపదను ప్రపంచానికి చాటిచెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను నిర్వహించనున్నట్టు పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. భాషా సాంసృతిక, పురావస్తు శాఖలు, నిథమ్ సంస్థల సంయుక్త సమన్వయంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సోమవారం ఈ కార్యక్రమాన్ని జహీరాబాద్లో మంత్రి జూపల్లి ప్రారంభించనున్నారు. వారోత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్లో ‘డెస్టినేషన్ తెలంగాణ : స్ట్రాటజీస్ ఫర్ ది నెక్ట్స్ ఫ్రంటియర్ ఆఫ్ టూరిజం’ ఇతివృత్తంతో ‘పర్యాటక సదస్సు (టూరిజం కన్క్లేవ్) – 2026’ నిర్వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

