e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home తెలంగాణ కంటి బ్లాక్‌ ఫంగస్‌కు టోల్‌ఫ్రీ 1800 200 2211

కంటి బ్లాక్‌ ఫంగస్‌కు టోల్‌ఫ్రీ 1800 200 2211

కంటి బ్లాక్‌ ఫంగస్‌కు టోల్‌ఫ్రీ 1800 200 2211
  • అవగాహన కల్పిస్తున్న ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌

హైదరాబాద్‌, మే 21 (నమస్తే తెలంగాణ): కంటి బ్లాక్‌ ఫంగస్‌పై ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ అవగాహన కల్పిస్తున్నది. ఇందుకోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ సేవలను ప్రారంభించింది. కంటి సంబంధిత బ్లాక్‌ ఫంగస్‌ సమస్యలను నివృత్తి చేసుకొనేందుకు 1800 200 2211లో సంప్రదించాలని సూచించింది. ఆదివారం మినహా రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ టోల్‌ఫ్రీ నంబర్‌లో నిపుణులు అందుబాటులో ఉంటారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కాల్‌ చేసినవారి చిరునామాకు దగ్గరలో చికిత్స పొందేందుకు ఏ దవాఖాన ఉన్నది వంటి సమాచారాన్ని టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసినవారికి తెలియజేస్తున్నామని ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ అసొసియేట్‌ డైరెక్టర్‌ రఘురామ్‌ తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కంటి బ్లాక్‌ ఫంగస్‌కు టోల్‌ఫ్రీ 1800 200 2211

ట్రెండింగ్‌

Advertisement