నిఘా నీడలో తాటి కల్లు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూ రు మున్సిపాలిటీ కేంద్రంలోని అన్నెపు శ్రవణ్‌గౌడ్ తన వ్యవసాయ బావి వద్ద ఉన్న తాటి చెట్లకు కల్లును తీసి జీవనాధారం పొందుతున్నాడు. కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు కల్లును దొంగతనం చేస్తుండటాన్ని గమనించి రూ.12 వేలతో తాటిచెట్టుపై సోలార్ సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు.

అప్పటి నుంచి కల్లు చోరీ కావడం లేదని గీత కార్మికుడు తెలిపారు. కల్లుకు వచ్చే వారు కూడా నిఘా నీడలో ప్రశాంతంగా కల్లు తాగి ఎలాంటి గొడవలకు తావులేకుండావెళ్తున్నారని తెలిపారు.
-మోత్కూరు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CCTV
- Palm tree
- Stop Theft
- Yadadri
RELATED ARTICLES
తాజా వార్తలు
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?