సీఎం కేసీఆర్పై ఉప్పొంగిన అభిమానం
అభిమాన నేత, సీఎం కేసీఆర్ను చూసేందుకు ఏపీకి చెందిన ఓ దివ్యాంగ చిత్రకారుడు మంగళవారం నుంచి సైకిల్యాత్రపై బయలుదేరి రానున్నాడు. సీఎం కేసీఆర్ను కలిసి, తాను గీసిన చిత్రరాజాన్ని ఆయనకు అందిస్తానని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చిత్రకారుడు తుపాకుల రామాంజనేయరెడ్డి తెలిపారు.
- ముఖ్యమంత్రిని కలవాలని చిత్రకారుడి తపన
- నేడు ప్రొద్దుటూరులో సైకిల్ యాత్ర షురూ
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): అభిమాన నేత, సీఎం కేసీఆర్ను చూసేందుకు ఏపీకి చెందిన ఓ దివ్యాంగ చిత్రకారుడు మంగళవారం నుంచి సైకిల్యాత్రపై బయలుదేరి రానున్నాడు. సీఎం కేసీఆర్ను కలిసి, తాను గీసిన చిత్రరాజాన్ని ఆయనకు అందిస్తానని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చిత్రకారుడు తుపాకుల రామాంజనేయరెడ్డి తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ తన అభిమాన నాయకుడిని చూడటంతో పాటు, సమాజంలో మహిళలు ఎదురొంటున్న సమస్యలపై సామాజిక అవగాహన కల్పించేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్టు వివరించారు. సెప్టెంబర్ 6 వరకు హైదరాబాద్ చేరుకుంటానని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Cycle trip
- Proddatur
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

