నేడే రంజాన్

- ఇండ్లలోనే ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ శుక్రవారం జరుగనున్నది. దీంతో 30 రోజుల ముస్లింల ఉపవాస దీక్షలు ముగియనున్నాయి. గురువారం ఆకాశంలో నెలవంక కనిపించిందని, ముస్లిం ప్రజలు శుక్రవారం ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు జరుపుకోవాలని హిలాల్ కమిటీ, మత ప్రముఖులు పిలుపునిచ్చారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ప్రార్థనలు జరుగుతాయి. కొవిడ్ నిబంధనలు, లాక్డౌన్ కారణంగా సామూహిక ప్రార్థనలకు వెళ్లకుండా ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లిం మతపెద్దలు సూచించారు. మసీదులో నలుగురు ముస్లిం పెద్దలు మాత్రమే ప్రార్థనలు చేయడానికి అనుమతి ఇచ్చినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

