సమస్యలపై కొట్లాడే నైజం కోల్పోతున్నారు
ఉద్యోగులు తమ హకులు, సమస్యలపై కొట్లాడే నైజం కోల్పోతున్నారని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీకాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన నీటి పారుదల శాఖ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
- టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్
తిమ్మాపూర్, ఫిబ్రవరి 2 : ఉద్యోగులు తమ హకులు, సమస్యలపై కొట్లాడే నైజం కోల్పోతున్నారని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీకాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన నీటి పారుదల శాఖ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 80 ఏండ్లుగా ఉద్యోగుల హకుల కోసం టీఎన్జీవో పోరాటం చేస్తున్నదని గుర్తుచేశారు.
ఏదైనా సమస్యపై పిలుపునిస్తే ప్రస్తుతం ఉద్యోగులు రావడంలేదని విస్మయం వ్యక్తంచేశారు. త్వరలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సమస్యల పోరాటంలో సంఘం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించారు. సమావేశంలో టీఎన్జీవో కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

