హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి గొంతు శస్త్ర చికిత్స జరిగింది. గొంతునొప్పితో బాధపడుతున్న కోమటిరెడ్డి ఇటీవల అపోలో దవాఖానలో చేరగా, ఆయన గొంతుకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.