ముగ్గురికి కన్ఫర్డ్ ఐపీఎస్‌గా పదోన్నతి
రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు ఐపీఎస్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు వారిని కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు ఐపీఎస్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు వారిని కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో ఎస్ శ్రీనివాస్, కే గుణశేఖర్, డీ సునీత ఉన్నారు.
ఇవి కూడా చదవండి…
కుల విద్వేషకులపై చర్యలు తీసుకోవాలి.. ఈబీసీ సంక్షేమ సంఘం జేఏసీ
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): కులాల పేరిట సమాజంలో విద్వేషాలను రేపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈబీసీ సంక్షేమ సంఘం జేఏసీ చైర్మన్ వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి జేఏసీ ఆధ్వర్యంలోని 18 కుల సంఘాలతో కలిసి ఫిర్యాదు చేశారు.
ఇతర కులాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా విద్వేషపూరిత ప్రసంగాలతో కులాల మధ్య చిచ్చుపెట్టేలా, ఘర్షణలు చెలరేగేలా కొందరు వ్యవహరిస్తున్నారని వివరించారు. ఎస్సీ, ఎస్టీలను దూషించినప్పుడు కేసు పెట్టినట్టే, ఇతర కులాలను దూషించినా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold Price | మరింత పడిన పసిడి.. తులం రూ.1.26 లక్షలకు పతనం
KTR | అణచివేత సిగ్గుచేటు.. వేలం యోచన విరమించుకోవాలి : కేటీఆర్
Srisailam Reservoir | సాగర్ నీళ్లకే కాదు.. శ్రీశైలానికీ ఎసరు, తెలిసినా పట్టించుకోని రేవంత్ సర్కార్
Gyanesh Kumar | జ్ఞానేశ్ నాకు బీజేపీ ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చారు.. నాకు ఎన్నికలపై ఆసక్తి లేదంటూ ఆయన ముఖంపైనే చెప్పా
Revanth reddy | రేవంత్ అష్టదిగ్బంధం.. ఖమ్మం, నల్లగొండ, పాలమూరు కూడికలపై ఇంటెలిజెన్స్ నిఘా
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

