మాజీ ఓఎస్డీ కేసు.. ముగ్గురు నిందితుల అరెస్ట్
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సుమంత్‌తో పాటు అరుణ్‌కుమార్‌రెడ్డి, కార్తీక్, మహేందర్‌రెడ్డి తదితరులు తనపై గత నెల 31న దాడి చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
బంజారాహిల్స్, ఆగస్టు 24: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సుమంత్‌తో పాటు అరుణ్‌కుమార్‌రెడ్డి, కార్తీక్, మహేందర్‌రెడ్డి తదితరులు తనపై గత నెల 31న దాడి చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దీంతో సుమంత్‌తో పాటు ఇతర వ్యక్తులపై కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ క్రమంలో తాజాగా నిందితులు అరుణ్‌కుమార్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కార్తీక్‌ను ప్రకాశం జిల్లా మార్టూరు ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సుమంత్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

