Chevella | విద్యార్థిని గర్భవతిని చేసి అబార్షన్ చేయించిన కామాంధుడు.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలిక
Chevella | రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో(Chevella) దారుణం చోటు చేసుకుంది. పదో తరగతిని విద్యార్థిని(10 Class Student) గర్భవతిని(Pregnant) చేసి ఒ కామాంధుడుఅబార్షన్(Abortion) చేయించాడు.
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో(Chevella) దారుణం చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థిని(10 Class Student) గర్భవతిని(Pregnant) చేసి ఒ కామాంధుడు అబార్షన్(Abortion) చేయించాడు. వివరాల్లోకి వెళ్తే.. చేవెళ్లకు చెందిన సుదర్శన్ అనే వ్యక్తి మాయమాటలతో పదో తరగతి విద్యార్థిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు. విషయం ఎవరికి తెలియకూడదని భావించి సదరు బాలికకు అబార్షన్ చేయించాడు.
దీంతో విద్యార్తిని గాంధీ దవాఖానలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది. బాలిక తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు సుదర్శన్‌పై ఫోక్సో యాక్ట్ కేసు(POCSO Act) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడు సుదర్శన్‌కు ఇది వరకే పెళ్లయి.. ఓ పిల్లాడు కూడా ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

