హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల నోటిఫికేషన్‌కు నేటి నుంచి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం సూచనలు చేసింది.
షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు సర్టిఫికెట్లను కొత్తగా సూచించిన ఫార్మాట్లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నది.