Home
Telangana
The Telangana Eagle Force And Rachakonda Narcotics Police 237 Kg Of Ganja Was Seized And Two Accused Were Arrested
భారీగా గంజాయి స్వాధీనం
తెలంగాణ ఈగల్ ఫోర్స్, రాచకొండ నారోటిక్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో 237 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఈగల్ ఫోర్స్, రాచకొండ నారోటిక్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో 237 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దీని విలువ రూ.1.185 కోట్లుగా అంచనా వేశారు. అబిడ్స్‌లోని ఈగల్ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్ శివారు విజయవాడ-ముంబై జాతీయ రహదారిపై లారీ కంటెయినర్‌ను తనిఖీ చేయగా క్యాబిన్లో గంజాయిని దాచినట్టు గుర్తించారు. రాజేశ్‌కుమార్, అనిల్ రంగనాథ్ బిచారేను అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

