Home
Telangana
The State Govt Has Extended The Other Duty Facility To Nine Employee And Teacher Associations
9 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు ఓడీ
రాష్ట్రంలోని 9 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అదర్ డ్యూటీ(ఓడీ) సౌకర్యం కల్పించింది. తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (రాష్ట్రస్థాయి)లో శాశ్వత సభ్యత్వం కలిగిన సంఘాలకు ఓడీ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 9 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అదర్ డ్యూటీ(ఓడీ) సౌకర్యం కల్పించింది. తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (రాష్ట్రస్థాయి)లో శాశ్వత సభ్యత్వం కలిగిన సంఘాలకు ఓడీ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 2026 క్యాలెండర్ సంవత్సరం మొత్తానికి ఈ సౌకర్యం వర్తిస్తుందని వెల్లడించింది.
టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయూ టీఎస్, ఎస్టీయూ టీఎస్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్(ట్రెసా), తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, టీఎస్ యూటీఎఫ్, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ సంఘాల అధ్యక్షప్రధాన కార్యదర్శులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ అసోసియేషన్ అధ్యక్షుడికి ఓడీ సౌకర్యం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

