కలెక్టరేట్ పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయూలి
కలెక్టర్ వెంకట్రావు | నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణంలో భాగంగా మిగిలిపోయిన చిన్న చిన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

మహబూబ్నగర్ : నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణంలో భాగంగా మిగిలిపోయిన చిన్న చిన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణాన్ని తనిఖీ చేశారు.
హెలీప్యాడ్ నిర్మాణం, అంతర్గత రహదారులు, ప్రహరీ నిర్మాణం,లిఫ్ట్ ఏర్పాటు, పార్కింగ్ టైల్స్, ల్యాండ్ స్కేప్, మొక్కలు నాటడం వంటి పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్వామిని ఆదేశించారు. అలాగే ఎలక్ట్రికల్ వివరాలు, లోడ్ వివరాలను సేకరించాలని చెప్పారు.
నూతన కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న ఎలక్ట్రికల్ గది, సర్వర్ గది, ఎన్ ఐ సి, కలెక్టర్ చాంబర్, ఇతర చాంబర్లు, సమావేశ మందిరాలు, టాయిలెట్స్ ఎలివేషన్, వాహన పార్కింగ్ నిర్మాణాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అవసరమైతే ఎక్కువ మంది కూలీలను వినియోగించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు.
కార్యాలయం ముందు ల్యాండ్ స్కేప్ లను అందంగా తీర్చిదిద్దాలని, అంతేకాక పెద్దపెద్ద మొక్కలను నాటాలని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతా రామారావు ,ఆర్ అండ్ బీ ఈఈ స్వామి, డీఈ సంధ్య తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఘరానా దొంగను అరెస్ట్ చేసిన కోరుట్ల పోలీసులు
బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం : మంత్రి సత్యవతి
రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి ఎర్రబెల్లి
పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
టీఆర్ఎస్లోకి 50 మంది బీజేపీ నాయకులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

