Yadagirigutta | యాదాద్రి పాతగుట్టలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
Yadagirigutta | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) అనుబంధ ఆలయమైన పాతగుట్ట(Yadadri Pathagutta) లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ( Brahmotsavam) ఘనంగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) అనుబంధ ఆలయమైన పాతగుట్ట(Yadadri Pathagutta) లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ( Brahmotsavam) ఘనంగా కొనసాగుతున్నాయి. స్వస్తివాచనంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఐదో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ గరుడ వాహన అలంకార సేవల్లో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చాడు.
కాగా, ఈ కార్యక్రమం ఫిబ్రవరి 25వ తేదీ వరకు కొనసాగనుంది. అలాగే బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 21 తేదీన ఎదుర్కోలు, 22వ తేదీన తిరుకల్యాణం, 23 తేదీన దివ్య విమాన రథోత్సవం జరగనున్నాయి. ఫిబ్రవరి 25 తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

