Home
Telangana
The High Court Has Made It Clear That The Police Can Take Action If Ysrtp President Sharmila Does Illegal Dharnas Rallies And Padayatras
చట్ట విరుద్ధమైతే చర్యలు తీసుకోండి
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల చట్టవిరుద్ధంగా ధర్నాలు, ర్యాలీలు, పాదయాత్రలు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
- షర్మిల కేసులో హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల చట్టవిరుద్ధంగా ధర్నాలు, ర్యాలీలు, పాదయాత్రలు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. లోటస్‌పాండ్‌లోని ఇంటి వద్ద పోలీసులు బ్యారికేడ్లకు ఏర్పాటుచేసి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ షర్మిల దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ జరిపారు.
బారికేడ్లను తొలగించాలని, పాదయాత్రకు వెళ్లనివ్వాలని పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వ న్యాయవాది రూపేందర్ వాదిస్తూ.. వైఎస్ విగ్రహం వద్దకు వెళ్తానని షర్మిల చెప్పి, సీఎం నివాసమైన ప్రగతిభవన్‌కు వెళ్లారని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై ధర్నా చేస్తే వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య వచ్చిందన్నారు. అందుకే ఆమెపై చర్యలు తీసుకోవాల్సి వస్తున్నదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

