Home
Telangana
The High Court Has Dismissed A Petition Filed By The Government Asking What Is Wrong And Harmful If The Government Sets Up An Aqua Marine Park In Kotwalguda Hyderabad
పర్యాటకులను ఆకట్టుకోవద్దా?
పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం హైదరాబాద్‌లోని కొత్వాల్‌గూడలో ఆక్వా మెరైన్ పార్క్ ను ఏర్పాటుచేస్తే తప్పేమిటని, నష్టం ఏమిటని పిటిషనర్లను హైకోర్టు నిలదీసింది.
- పిటిషనర్లను ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, జూన్ 27 ( నమస్తే తెలంగాణ): పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం హైదరాబాద్‌లోని కొత్వాల్‌గూడలో ఆక్వా మెరైన్ పార్క్ ను ఏర్పాటుచేస్తే తప్పేమిటని, నష్టం ఏమిటని పిటిషనర్లను హైకోర్టు నిలదీసింది. ఇప్పటికే సింగపూర్, మలేషి యా లాంటి పలు దేశాల్లో ఉన్న ఆక్వా మెరైన్ పార్కులను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించింది.
పర్యాటక అధ్యయనం చేయకుండా కొత్వాల్‌గూడలో ఆక్వా మెరైన్ పార్ ఏర్పాటు చేయడా న్ని చట్ట వ్యతిరేకమైనదిగా ప్రకటించాలన్న పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం మంగళవారం ఈ ప్రశ్నలు సంధించింది. విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

