Home
Telangana
The Government Has Taken A Key Decision Regarding Promotion Within The Police Department
ఆరుగురు ఐపీఎస్లకు డీజీ హోదా
ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉద్యోగోన్నతులు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. 1995, 1996 బ్యాచ్లకు చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్(డీజీ) హోదా కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉద్యోగోన్నతులు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. 1995, 1996 బ్యాచ్లకు చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్(డీజీ) హోదా కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగోన్నతి పొందిన వారిలో వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావు (1995), స్వాతీ లక్రా (1995), మహేష్ మురళీధర్ భగవత్ (1995), చారు సిన్హా (1996), అనిల్ కుమార్ (1996), వీసీ సజ్జనార్ (1996) ఉన్నారు. ఉద్యోగోన్నతి పొందినప్పటికీ, ప్రస్తుతం వీరందరూ తాము పని చేస్తున్న స్థానాల్లోనే కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

