Home
Telangana
The District Child Welfare And Juvenile Justice Welfare Board Examinations Will Be Conducted On April 19
ఏప్రిల్ 19న సీడబ్ల్యూసీ, జేజేబీ పరీక్ష
డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్, జువైనల్ జస్టిస్ వెల్ఫేర్ బోర్డు పరీక్షలు ఏప్రిల్ 19న నిర్వహించనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు శుక్రవారం వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్, మార్చి 27(నమస్తే తెలంగాణ): డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్, జువైనల్ జస్టిస్ వెల్ఫేర్ బోర్డు పరీక్షలు ఏప్రిల్ 19న నిర్వహించనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉదయం 9 గంటల నుంచి 11 వరకు 100 మార్కులకు మల్టీపుల్ చాయిస్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి రాష్ట్రంలోని 36 సీడబ్ల్యూసీ, జేజేబీ బోర్డులకు వేర్వేరుగా చైర్పర్సన్/చైర్మన్తో పాటు నలుగురి సభ్యులను ఎంపిక చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

