MLC Elections | హైదరాబాద్ : కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ (పట్టభద్రులు, టీచర్స్) నియోజకవర్గాలకు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ (టీచర్స్) నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు సోమవారంతో ముగియనున్నది. ఫిబ్రవరి 3న ప్రక్రియ మొదలుకాగా ఇప్పటివరకు మూడు నియోజకవర్గాల్లో మొత్తం 85 నామినేషన్లు దాఖలయ్యాయి. శని, ఆది వారాలు సెలవుదినాలు కావడం, సోమవారం గడువు ముగియనుండడంతో పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉన్నదని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Summer | రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు..!
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ
KTR | కులగణన తప్పులతడక, అశాస్త్రీయం.. రీసర్వే చేయాలని కేటీఆర్ డిమాండ్