హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే కంబైన్డ్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) పరీక్ష ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి.
యూజీ, పీజీ కోర్సుల్లోని సీట్ల భర్తీకి క్లాట్ పరీక్షను డిసెంబర్ 7న నిర్వహించారు.