ఓక్రిడ్జ్ స్కూల్లో ఆకట్టుకున్న కాస్నివాల్
హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ స్కూల్లో శనివారం నిర్వహించిన కాస్నివాల్ ఆకట్టుకున్నది. సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు హెడ్ ఆఫ్ ది కాస్నివాల్గా అదరగొట్టారు. క్రియేటివిటి, యాక్టివిటి, సర్వీస్ థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈవెంట్లో భాగంగా 30కిపైగా స్టాళ్లతో విద్యార్థులు తమ కళాత్మకతను ప్రదర్శించారు.
- క్రియేటివిటి, యాక్టివిటి, సర్వీస్ థీమ్‌తో అట్టహాసంగా కార్యక్రమం
- హెడ్ ఆఫ్ ది కాస్నివాల్గా కేటీఆర్ కుమారుడు హిమాన్షు
- ఈవెంట్‌ను ప్రారంభించిన విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ స్కూల్లో శనివారం నిర్వహించిన కాస్నివాల్ ఆకట్టుకున్నది. సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు హెడ్ ఆఫ్ ది కాస్నివాల్గా అదరగొట్టారు. క్రియేటివిటి, యాక్టివిటి, సర్వీస్ థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈవెంట్లో భాగంగా 30కిపైగా స్టాళ్లతో విద్యార్థులు తమ కళాత్మకతను ప్రదర్శించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, కాస్నివాల్ను ప్రారంభించారు. స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, నేటితరం పిల్లల ఆలోచనా విధానానికి ఈ కాస్నివాల్ ప్రతీక అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పలు రకాల ఇన్నోవేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హిమాన్షు సమాజానికి ఉపయోగపడే మంచి ఆలోచనలతో తన మిత్రబృందంతో కలిసి పని చేయడం సంతోషకరమని పేర్కొన్నారు.
పర్యావరణం, విద్యకు వారధి
తమ కాస్నివాల్ ఈవెంట్ పర్యావరణం, విద్యకు మధ్య వారధిలాంటిది అని ఓక్రిడ్జ్ స్కూల్ క్రియేటివిటి, యాక్టివిటి, సర్వీస్ (సీఏఎస్) ప్రెసిడెంట్‌గా కాస్నివాల్ను నిర్వహించిన హిమాన్షు పేర్కొన్నారు. కాస్నివాల్ ద్వారా సమకూరే డబ్బును నానక్‌రామ్‌గూడ చెరువు అభివృద్ధికి కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఈ కాస్నివాల్లో సినీహీరోలు నిఖిల్, కిరణ్ అబ్బవరం సందడి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

