Ashok Gehlot | బీజేపీ అగ్ర నేతలు అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారు: అశోక్ గెహ్లాట్
Ashok Gehlot | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతలు అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఓట్ల శాతం ఏమీ తగ్గలేదని ఆయన చెప్పారు.
జైపూర్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతలు అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఓట్ల శాతం ఏమీ తగ్గలేదని ఆయన చెప్పారు. తాము ఎన్నికల ప్రచారంలో స్థానిక సమస్యలపైన, అభివృద్ధిపైన మాట్లాడితే బీజేపీ బడా నేతలు మాత్రం అబ్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడంపైనే ఎక్కువ దృష్టి సారించారని అన్నారు.
మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై తాము త్వరలోనే ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) లో విశ్లేషణ చేస్తామని, ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకుంటామని గెహ్లాట్ చెప్పారు. కాగా ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీనిపై మీడియా పలుకరించగా గెహ్లాట్ పైవిధంగా స్పందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

