Home
Telangana
The Atrocity Took Place On Tuesday In Velamakottur Village Of Tuni Mandal Of Kakinada District In Andhra Pradesh
తుపాకీ తూటాకు చిన్నారి బలి
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో మంగళవారం దారుణం జరిగింది. అదే ఊరుకు చెందిన చిన్నారి ధన్యశ్రీ ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నది. అక్కడే కొందరు వ్యక్తులు నాటు తుపాకులతో పందులను కాలుస్తున్నారు. ఆ నాటు తుపాకీతో వారు పందులను కాల్చగా ఓ తుటా గురితప్పి చిన్నారికి తగిలింది.
- కాకినాడ జిల్లా వెలమకొత్తూరులో ఘటన
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో మంగళవారం దారుణం జరిగింది. అదే ఊరుకు చెందిన చిన్నారి ధన్యశ్రీ ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నది. అక్కడే కొందరు వ్యక్తులు నాటు తుపాకులతో పందులను కాలుస్తున్నారు. ఆ నాటు తుపాకీతో వారు పందులను కాల్చగా ఓ తుటా గురితప్పి చిన్నారికి తగిలింది. దీంతో ధన్య శ్రీ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలిడిసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

