జాతీయస్థాయి పరీక్షల దరఖాస్తుకు వారమే గడువు
జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు సమీపిస్తున్నది. జేఈఈ మెయిన్2, సీయూఈటీ (యూజీ), ఐకార్ ఏఐఈఈఏ, బిట్‌శాట్ వంటి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేయడానికి వారం రోజుల సమయమే మిగిలి వున్నది.
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు సమీపిస్తున్నది. జేఈఈ మెయిన్2, సీయూఈటీ (యూజీ), ఐకార్ ఏఐఈఈఏ, బిట్‌శాట్ వంటి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేయడానికి వారం రోజుల సమయమే మిగిలి వున్నది.
ఈ పరీక్షలకు నెల రోజులకుపైగా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్నది. తుది గడువు ముగియనుండటంతో దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు త్వరపడాలని నిపుణులు సూచిస్తున్నారు. జేఈఈ మెయిన్2, సీయూఈటీ, ఐకార్ ఏఐఈఈఏ పరీక్షల దరఖాస్తులకు ఈ నెల 12 తుది గడువు కాగా, బిట్‌శాట్‌కు ఏప్రిల్ 9 వరకు అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

