Home
Telangana
The Ap Govt Must Stop Its Vindictive Actions Against Journalists Kvr And Prashna Ravana
అక్రమ కేసులను ఎత్తివేయాలి
జర్నలిస్టులు కేవీఆర్, ప్రశ్న రావణ్‌లపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, నాయకుడు బాలకృష్ణ డిమాండ్ చేశారు.
- జర్నలిస్టులు కేవీఆర్, ప్రశ్న రావణ్‌లపై ఏపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
- తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు
హిమాయత్‌నగర్, జూలై9: జర్నలిస్టులు కేవీఆర్, ప్రశ్న రావణ్‌లపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, నాయకుడు బాలకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రశ్నించే వారిపై ఉపా కేసు నమోదు చేయడమంటే బాబు ప్రభుత్వ నిర్బంధానికి నిదర్శనమని ఆరోపించారు.
ఏపీ పోలీసుల సోదాలు
అమీన్‌ఫూర్ (జిన్నారం): ప్రశ్న రావణ్ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని అద్దె ఇంటిలోని హార్డు డిస్కులు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

