Home
Telangana
Tg Govt Announced New Electric Vehicle Policy In Telangana From November 18th Said Minister Ponnam Prabhakar
Ponnam Prabhakar | తెలంగాణలో కొత్తగా ఈవీ పాలసీ.. రేపటి నుంచి అమలులోకి : మంత్రి పొన్నం
Ponnam Prabhakar | తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి నూతన పాలసీని తీసుకువచ్చింది. ఈ కొత్త ఈవీ పాలసీ సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
Ponnam Prabhakar | తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి నూతన పాలసీని తీసుకువచ్చింది. ఈ కొత్త ఈవీ పాలసీ సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కొత్తగా తీసుకువస్తున్న ఈవీ పాలసీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ తరహా పరిస్థితులు హైదరాబాద్‌లో రావొద్దనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు విద్యుత్ ఆధారిత వాహనాలు ఉపయోగించడం ద్వారా కాలుష్యం తగ్గుతుందని పేర్కొన్నారు. ఫోర్ వీలర్ ఈవీలు, టూ వీలర్ ఈవీలు, కమర్షియల్ ఈవీలకు 100శాతం పన్ను మినహాయింపు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈవీ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు సైతం మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నూతన ఈవీ పాలసీ 2026 డిసెంబరు 31 వరకు అమలులో ఉంటుందని పొన్నం వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

