TG EdCET | హైదరాబాద్ : టీజీ ఎడ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 96.38 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎడ్సెట్ రాసిన 32,106 మందిలో 30,944 మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. కౌన్సెలింగ్కు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.
టాప్ త్రీ ర్యాంకులు ఇవే..
ఫస్ట్ ర్యాంక్ – గణపతి శాస్త్రి(హైదరాబాద్), 126 మార్కులు
సెకండ్ ర్యాంక్ – శరత్ చందర్(హైదరాబాద్), 121 మార్కులు
థర్డ్ ర్యాంక్ – నాగరాజు(వరంగల్), 121 మార్కులు