Home
Telangana
Ten Thousand Bags Of Chilies Arrived At The Enumamula Agricultural Market Committee In Warangal
మిర్చి మార్కెట్ కళకళ
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మిర్చియార్డుకు సోమవారం 10వేల మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి అత్యధికంగా మిర్చి బస్తాలు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
- ఎనుమాముల మార్కెట్కు పది వేల బస్తాలు
కాశీబుగ్గ, ఫిబ్రవరి 9 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మిర్చియార్డుకు సోమవారం 10వేల మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి అత్యధికంగా మిర్చి బస్తాలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు లక్ష క్వింటాళ్లు (2 లక్షల 20వేల బస్తాలు) వచ్చినట్టు పేర్కొన్నారు. తేజ రకం మిర్చి 4100 బస్తాలు, వండర్హాట్ 400 బస్తాలు, యూఎస్ 3,413 బస్తాలు, దేశీ, ఎల్లో రకం మిర్చి 50 బస్తాలు, తాలు రకం మిర్చి 500 బస్తాలు వచ్చినట్టు వెల్లడించారు. ధరలు నిలకడగానే ఉన్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

