బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలి
బీఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు ఎన్ఆర్ఐల తోడ్పాటు అవసరమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు.
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. డాలస్‌లో బీఆర్ఎస్ ఎన్నారై సమావేశం
దేవరుప్పుల, జూన్ 25 : బీఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు ఎన్ఆర్ఐల తోడ్పాటు అవసరమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. అమెరికాలోని డాలస్ నగరంలో గురువారం బీఆర్ఎస్ ఎన్నారై నాయకుడు సత్యం యాదగిరి నాయకత్వంలో పార్టీ శ్రేణుల సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతున్నదని, దీని తర్వాత గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలకు కొత్త కార్యవర్గాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. శ్రేణులను ఉత్తేజపరిచే రీతితో ఎన్నారై సోషల్ మీడియా ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అమలుకాని హామీలు, రైతుల సమస్యలు, నిరుద్యోగం, హైడ్రా దుశ్చర్యలు.. ఇవన్నీ అస్ర్తాలుగా వాడుకొని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా బజారుకు లాగాలని సూచించారు. అనంతరం ఎన్నారైలు ఏర్పాటు చేసిన ప్రగతి టిఫిన్స్ సెంటర్‌ను ప్రారంభించి, తెలంగాణ ఇంటి వంటలు, హైదరాబాద్ బిర్యానీ, నాటుకోడి ఇక్కడి వారికి తినిపించాలని నిర్వాహకులకు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

