రేపటి నుంచి కృష్ణా ట్రిబ్యునల్ విచారణ
కృష్ణా ట్రిబ్యునల్ విచారణ బుధవారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్నది. ఇప్పటికే ముగిసిన ఏపీ వాదనలపై తెలంగాణ తన వాదనలు వినిపించనున్నది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్-3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ 18, 19, 20 తేదీల్లో ఢిల్లీలో కొనసాగనున్నది.
- 20 వరకు తెలంగాణ వాదనలు
హైదరాబాద్, నవంబర్16 (నమస్తే తెలంగాణ): కృష్ణా ట్రిబ్యునల్ విచారణ బుధవారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్నది. ఇప్పటికే ముగిసిన ఏపీ వాదనలపై తెలంగాణ తన వాదనలు వినిపించనున్నది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్-3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ 18, 19, 20 తేదీల్లో ఢిల్లీలో కొనసాగనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

