అమితాబ్, అభిషేక్‌లకు మళ్లీ బెదిరింపులు
బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌కు మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నది.
ముంబై : బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌కు మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రాగా.. అతని అనుచరులు వికాస్ ఠాకూర్, దీపక్ సింగ్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
దీంతో బతికి బయటపడ్డాం అని అమితాబ్ పోస్టు చేసిన కొన్ని గంటలకే గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. అమితాబ్, అభిషేక్‌లను ముంబైలో కాల్చి చంపుతామన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

