Home
Telangana
Cpi Leader K Narayana Urges Sonia Gandhi To Acknowledge Congresss Role In Kerala Governments Dismissal
కేరళలో రాష్ట్రపతి పాలన విస్మరించిన సోనియా
చరిత్రను రాసేటప్పుడు ఒక కోణాన్ని మాత్రమే కాకుండా, సొంత పార్టీ చేసిన తప్పులను కూడా నిజాయితీగా అంగీకరించాలని సీపీఐ జాతీయ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ కే నారాయణ అభిప్రాయపడ్డారు. సోనియాగాంధీ విడుదలచేసిన ‘బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్'పై నారాయణ సోమవారం ఒక ప్రకటనలో స్పందించారు. ‘1957లో కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో సీపీఐ విజయం సాధించింది.
- ‘బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్’పై సీపీఐ నేత కే నారాయణ
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): చరిత్రను రాసేటప్పుడు ఒక కోణాన్ని మాత్రమే కాకుండా, సొంత పార్టీ చేసిన తప్పులను కూడా నిజాయితీగా అంగీకరించాలని సీపీఐ జాతీయ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ కే నారాయణ అభిప్రాయపడ్డారు. సోనియాగాంధీ విడుదలచేసిన ‘బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్’పై నారాయణ సోమవారం ఒక ప్రకటనలో స్పందించారు. ‘1957లో కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో సీపీఐ విజయం సాధించింది. అయితే, 1959లో కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లకు మద్దతుగా 356 అధికరణాన్ని ఉపయోగించి, అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు’ అని నారాయణ గుర్తుచేశారు. సోనియాగాంధీ ఈ వాస్తవాన్ని తన పుస్తకంలో గుర్తించాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

