Home
International
May Not Come Out Alive From Adiala Jail Imran Khan Tells Pakistan Supreme Court Judges
నేను ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు: ఇమ్రాన్
అడియాలా జైలులో తన ఆరోగ్యం క్షీణిస్తున్నదని, బతికి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నానని పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ అత్యున్నత న్యాయమూర్తులకు తెలిపారు.
రావల్పిండి : అడియాలా జైలులో తన ఆరోగ్యం క్షీణిస్తున్నదని, బతికి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నానని పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ అత్యున్నత న్యాయమూర్తులకు తెలిపారు. జైలు పరిస్థితులు, తనకు అందుతున్న వైద్య చికిత్సపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాను బతికి ఉంటే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

