Telangana | పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల
Telangana | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఎస్సెస్సీ బోర్డు అధికారులు విడుదల చేశారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఎస్సెస్సీ బోర్డు అధికారులు విడుదల చేశారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో 80.59 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 71,695 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టగా, 66,732 మంది హాజరయ్యారు. ఇందులో 53,777 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఫలితాల్లో బాలికలు 83.50 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 78.50 శాతం ఉత్తీర్ణత సాధించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 99.47 శాతం ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవగా, 53.69 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఫలితాల కోసం www.bse.telangana.gov.in, www.results.bsetelangana.org అనే వెబ్సైట్లను లాగిన్ అవొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

