రాష్ట్రంలో సాధారణం కన్నా 3.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ అధికారి ధర్మరాజు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాధారణం కన్నా 3.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ అధికారి ధర్మరాజు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు.
రానున్న రెండు రోజుల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.