Home
Telangana
Telangana State Horticultural University Vice Chancellor Dr B Neeraja Prabhakar Stated
ఇజ్రాయెల్‌లో ఉద్యాన సాగు భేష్
ఇజ్రాయెల్ దేశంలో తకువ నీటి వనరులు, కొద్దిపాటి భూముల్లో ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తూ అధిక ఉత్పాదకత, నాణ్యతను సాధిస్తున్నారని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బీ నీరజాప్రభాకర్ పేర్కొన్నారు.
- రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ నీరజ
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఇజ్రాయెల్ దేశంలో తకువ నీటి వనరులు, కొద్దిపాటి భూముల్లో ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తూ అధిక ఉత్పాదకత, నాణ్యతను సాధిస్తున్నారని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బీ నీరజాప్రభాకర్ పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ హనుమంతరావు ఆధ్వర్యంలో పలు జిల్లాల వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి బాధ్యులు, శాస్త్రవేత్తలు మూడు రోజులుగా ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో పాలిహౌస్ల్లోని కూరగాయల నాణ్యత, ఉత్పాదకత ప్రపంచానికి ఆదర్శమని వీసీ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

